S R I R A M
H O S P I T A L
Behind TDP Office, Ongole, Prakasam District, Andhra Pradesh.
24/7 Emergency Care | NABH Entry Level Certified

Hospital News

Latest Updates

Official announcements and milestones from Sriram Multi Super Speciality Hospital, Ongole.

తెలుగు నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత షుగర్ అవగాహన శిబిరం నిర్వహించడం జరిగింది. English Sriram Hospital Ongole held a free diabetes awareness camp on World Diabetes Day, 14 November 2026, from 8:00 AM to 2:00 PM with specialist advice and free tests. తెలుగు రోగులకు అందించే సేవలలో భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను భారత జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (QCI) వారిచే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హాస్పిటల్స్ కు ప్రామాణికంగా పరిగణించే NABH అక్రిడిటేషన్ ను మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు అందించడం జరిగింది. English For adhering to safety and quality standards in patient care, our Sriram Multi Super Speciality Hospital has been awarded the NABH accreditation by the Quality Council of India (QCI). This accreditation is recognized as a standard for hospitals both nationally and internationally.