S R I R A M
H O S P I T A L
Behind TDP Office, Ongole, Prakasam District, Andhra Pradesh.
24/7 Emergency Care | NABH Entry Level Certified

వార్తా వివరాలు

Back to Hospital News
తెలుగు

రోగులకు అందించే సేవలలో భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను భారత జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (QCI) వారిచే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హాస్పిటల్స్ కు ప్రామాణికంగా పరిగణించే NABH అక్రిడిటేషన్ ను మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు అందించడం జరిగింది.