During the 13th-year Ganapati celebrations at Sriram Multi Super Speciality Hospital, Ongole, a Ganapati laddu auction was held. Local Satyanarayanapuram residents and well-wishers Sri Goode Gali Reddy and his son Purna Chandra Reddy won the laddu.
Heartfelt congratulations and special thanks to Gali Reddy garu and Purna Chandra Reddy garu. May Lord Vinayaka bless their family with health, happiness, prosperity, and good fortune always.
Warm wishes from the Sriram Hospital family to Sri Gali Reddy and Sri Purna Chandra Reddy of Satyanarayanapuram.
This auction was part of the same Vinayaka Chavithi week that brought doctors, staff, and Satyanarayanapuram families together. Read more in our Vinayaka Chavithi celebrations post.
Dr. Chapala Vamsi Krishna (also searched as Dr. Chapla Vamsi Krishna), MS (Ortho) Osmania, M.Ch (Ortho), UK-trained in Spine & Joint Replacement Surgery, Chief Joint Replacement Surgeon, Sriram Multi Super Speciality Hospital, Ongole.
శ్రీరామ్ హాస్పిటల్ గణపతి లడ్డూను సొంతం చేసుకున్న గాలి రెడ్డి గారికి అభినందనలు!
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో 13వ సంవత్సరం ఘనంగా నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాటలో స్థానిక సత్యనారాయణపురం వాసులు, ఆత్మీయులు గూదే గాలి రెడ్డి గారు, కుమారుడు పూర్ణ చంద్రా రెడ్డి గారు లడ్డూను సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా గాలి రెడ్డి గారికి, పూర్ణచంద్రరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు.
వినాయకుని ఆశీస్సులతో మీ కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శుభాలు ఎల్లప్పుడూ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
గణపతి బప్పా మోరియా! శ్రీరామ్ కుటుంబం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
డాక్టర్ చాపల వంశీ కృష్ణ, MS (Ortho) Osmania, M.Ch (Ortho), UK Trained In Spine & Joint Replacement Surgery, చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు.
For appointments, visit the Doctors page or call the 24/7 helpline 81848 28282.