S R I R A M
H O S P I T A L
Behind TDP Office, Ongole, Prakasam District, Andhra Pradesh.
24/7 Emergency Care | NABH Entry Level Certified

శ్రీవాణి విద్యార్థులకు ఆరోగ్య రక్ష హెల్త్ కార్డులు | Kothapatnam 2026–27

శ్రీవాణి విద్యార్థులకు ఆరోగ్య రక్ష హెల్త్ కార్డులు | Kothapatnam 2026–27

Sriram Arogya Raksha Health Cards Distributed at Srivani Vidyaniketan, Kothapatnam

శ్రీవాణి విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం హెల్త్ కార్డుల పంపిణీ

కొత్తపట్నంలోని శ్రీవాణి విద్యానికేతన్ విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన “శ్రీరామ్ ఆరోగ్య రక్ష” హెల్త్ కార్డులను గురువారం ఉదయం విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఇలా 627 మంది విద్యార్థులు ఈ హెల్త్ కార్డులను అందుకున్నారు. పాఠశాలలోని విద్యార్థుల క్రమశిక్షణ, ప్రతిభా పాటవాలు ఆకట్టుకున్నాయి.

ఈ హెల్త్ కార్డుల ద్వారా 2026–27 విద్యా సంవత్సరం మొత్తం విద్యార్థులు శ్రీరామ్ హాస్పిటల్‌లోని అన్ని మల్టీ స్పెషాలిటీ వైద్య విభాగాల నుంచి వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలోనూ, భవిష్యత్తులోనూ మంచి ఫలితాలు సాధించగలరనే నమ్మకంతో చిన్న వయసు నుంచే ఆరోగ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా అనేక స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది.

గత 10 సంవత్సరాలుగా శ్రీరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ హెల్త్ కార్డులను అందజేస్తుండగా ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కూడా ఈ హెల్త్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ చాపల కోటేశ్వరరావు గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

627 students covered for 2026–27

Sriram Arogya Raksha health cards give Srivani Vidyaniketan students free access to every multi-speciality department at Sriram Hospital, Ongole, throughout the academic year.

About the distribution

On Thursday morning, Sriram Multi Super Speciality Hospital, Ongole, distributed Sriram Arogya Raksha health cards to students of Srivani Vidyaniketan, Kothapatnam. 627 students received cards. The school’s discipline and student talent stood out during the programme.

For the full 2026–27 academic year, cardholders can receive free treatment across all multi-speciality departments at Sriram Hospital. The hospital has run this student health-card programme for ten years, supporting children and also helping their parents and families when care is needed.

School correspondent Dr. Chapala Koteswararao, teachers, students, and parents took part in the distribution.

Event Photo Gallery

Health card distribution at Srivani Vidyaniketan, Kothapatnam, with students, teachers, and families.

Dr. Chapala Vamsi Krishna (also searched as Dr. Chapla Vamsi Krishna), MS (Ortho) Osmania, M.Ch (Ortho), UK-trained in Spine & Joint Replacement Surgery, Chief Joint Replacement Surgeon, Sriram Multi Super Speciality Hospital, Ongole.

తెలుగు సారాంశం: కొత్తపట్నం శ్రీవాణి విద్యానికేతన్‌లో శ్రీరామ్ ఆరోగ్య రక్ష హెల్త్ కార్డులను 627 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. 2026–27 విద్యా సంవత్సరం మొత్తం శ్రీరామ్ హాస్పిటల్‌లోని అన్ని విభాగాల వైద్యం ఉచితం. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ చాపల కోటేశ్వరరావు గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

For paediatric care or hospital appointments, visit the Doctors page, the Paediatrics department, or call the 24/7 helpline 81848 28282.

Leave a Reply

Post Comment