S R I R A M
H O S P I T A L
Behind TDP Office, Ongole, Prakasam District, Andhra Pradesh.
24/7 Emergency Care | NABH Entry Level Certified

శ్రీరామ్ ఆరోగ్య రక్ష హెల్త్ కార్డులు | Government School Students Ongole 2026–27

శ్రీరామ్ ఆరోగ్య రక్ష హెల్త్ కార్డులు | Government School Students Ongole 2026–27

Sriram Arogya Raksha Health Cards for Government School Students (2026–27)

2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల కోసం “శ్రీరామ్ ఆరోగ్య రక్ష” హెల్త్ కార్డులు ఆవిష్కరణ

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన “శ్రీరామ్ ఆరోగ్య రక్ష” హెల్త్ కార్డులను బుధవారం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సీనియర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ & సంతాన సాఫల్యతా స్పెషలిస్ట్ డాక్టర్ చాపల శాంత కుమారి గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ హాస్పిటల్ వైద్య బృందం ఆవిష్కరించింది.

గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ హెల్త్ కార్డులను అందజేస్తున్నాము.

ఈ హెల్త్ కార్డ్ ద్వారా ఈ విద్యా సంవత్సరం మొత్తం విద్యార్థులకు శ్రీరామ్ హాస్పిటల్‌లోని అన్ని విభాగాల నుండి వైద్య సేవలు ఉచితంగా అందించబడతాయి.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలోనూ, భవిష్యత్తులోనూ మంచి ఫలితాలు సాధించగలరనే నమ్మకంతో చిన్న వయసు నుంచే ఆరోగ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా అనేక స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది.

 

ఆరోగ్యమే విద్యకు పునాది

అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటూ మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించడం ఈ హెల్త్ కార్డుల ప్రధాన ఉద్దేశ్యం.

What the health card covers

For the 2026–27 academic year, Sriram Multi Super Speciality Hospital, Ongole, unveiled the Sriram Arogya Raksha health cards for government school students. The launch was led by Dr. Chapala Santha Kumari, Senior High-Risk Pregnancy & Fertility Specialist, together with the hospital medical team.

The hospital has issued these cards to government school students for the past ten years. Cardholders receive free medical services across all departments at Sriram Hospital throughout the academic year.

School health programmes continue alongside the cards, so children learn healthy habits early — because good health supports better learning and a stronger future.

Event Photo Gallery

Launch of the Sriram Arogya Raksha health cards at Sriram Multi Super Speciality Hospital, Ongole.

From the hospital leadership

Dr. Chapala Vamsi Krishna (also searched as Dr. Chapla Vamsi Krishna), MS (Ortho) Osmania, M.Ch (Ortho), UK-trained in Spine & Joint Replacement Surgery, and Chief Joint Replacement Surgeon at Sriram Multi Super Speciality Hospital, Ongole.

తెలుగు సారాంశం: 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం శ్రీరామ్ ఆరోగ్య రక్ష హెల్త్ కార్డులను డాక్టర్ చాపల శాంత కుమారి గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్డు ద్వారా హాస్పిటల్‌లోని అన్ని విభాగాల వైద్య సేవలు విద్యార్థులకు ఉచితం. గత పదేళ్లుగా ఈ సేవ కొనసాగుతోంది.

For paediatric care, school health support, or hospital appointments, visit the Doctors page, the Paediatrics department, or call the 24/7 helpline 81848 28282.

Leave a Reply

Post Comment