S R I R A M
H O S P I T A L
Behind TDP Office, Ongole, Prakasam District, Andhra Pradesh.
24/7 Emergency Care | NABH Entry Level Certified

ఒక రోగి విశ్వాసం — తీవ్ర జ్వరం నుండి కోలుకోలు | Sriram Hospital Ongole

ఒక రోగి విశ్వాసం — తీవ్ర జ్వరం నుండి కోలుకోలు | Sriram Hospital Ongole

ఒక రోగి విశ్వాసం — తీవ్ర జ్వరం నుండి కోలుకోలు | Sriram Hospital Ongole

ఒక రోగి విశ్వాసం... మా సేవలకు గొప్ప గుర్తింపు!

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న శ్రీ కె. వెంకట రమణ గారు మొదట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆసుపత్రులను సంప్రదించారు. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో విజయవాడ లేదా హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు.

ఆ సమయంలో శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలును ఆశ్రయించారు.

డా. సానల ధీరజ్ బాబు గారి సమయోచిత వైద్యం, సరైన నిర్ధారణతో పాటు, మా Chief Joint Replacement Surgeon డా. చాపల వంశీ కృష్ణ గారి మార్గదర్శకత్వంలో చికిత్స అందించి రోగిని విజయవంతంగా కోలుకునేలా చేయగలిగాం.

Google Review from the Patient’s Family

Google review by Koduri Nagireddy for K. Venkata Ramana recovery at Sriram Hospital Ongole

రోగి కుటుంబ సభ్యులు ఇలా తెలిపారు...

మాకు ఎక్కడా ఆశ కనిపించని సమయంలో శ్రీరామ్ హాస్పిటల్ మాకు అండగా నిలిచింది. అద్భుతమైన వైద్యం, సరసమైన ఖర్చు, ఆప్యాయమైన సేవలు అందించారు. డా. ధీరజ్ గారికి, డా. చాపల వంశీ గారికి, నర్సింగ్ స్టాఫ్‌కు, అడ్మినిస్ట్రేషన్ టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. నాణ్యమైన వైద్యం కోసం ఈ హాస్పిటల్‌ను ప్రతి ఒక్కరికీ సిఫారసు చేస్తున్నాము.

మీ విశ్వాసమే... మా బలం.

శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు

📞 81848 28282
🌐 www.sriramhospitalongole.com

మీ ఆరోగ్యం... మా బాధ్యత.

When severe fever leaves families with little hope, timely multi-specialty care close to home matters. Sri K. Venkata Ramana chose Sriram Multi Super Speciality Hospital, Ongole, and recovered with treatment led by Dr. Sanala Dheeraj Babu and guidance from Dr. Chapala Vamsi Krishna. Call 81848 28282 or visit www.sriramhospitalongole.com for appointments.

Leave a Reply

Post Comment