S R I R A M
H O S P I T A L
Behind TDP Office, Ongole, Prakasam District, Andhra Pradesh.
24/7 Emergency Care | NABH Entry Level Certified

ఒక తండ్రి ఆనందం — రోగి విశ్వాస కథ | Sriram Hospital Ongole

ఒక తండ్రి ఆనందం — రోగి విశ్వాస కథ | Sriram Hospital Ongole

ఒక తండ్రి ఆనందం — రోగి విశ్వాస కథ | Sriram Hospital Ongole

ఒక తండ్రి ఆనందం... మా వైద్య బృందానికి గొప్ప ప్రశంస!

శ్రీ గంటి వెంకట సత్య సూర్యనారాయణ గారి కుమారుడు జి. దత్త తీవ్ర జ్వరం మరియు ఫుడ్ పాయిజనింగ్‌తో శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలులో చేరారు.

కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో, మా డా. సానల ధీరజ్ బాబు గారు (MD General Medicine, FIDM – Diabetology) వెంటనే సరైన నిర్ధారణ చేసి, సమయానికి చికిత్స అందించారు.

అత్యుత్తమ వైద్యం, నిరంతర పర్యవేక్షణ, నర్సింగ్ సిబ్బంది సేవలు మరియు మొత్తం వైద్య బృందం అంకితభావంతో అందించిన చికిత్స వల్ల చిన్నారి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

Google Review from the Patient’s Family

Google review by Ganti Venkata Sathya Suryanarayana for G. Datta recovery at Sriram Hospital Ongole

రోగి కుటుంబ సభ్యుల మాటల్లో...

డా. సానల ధీరజ్ గారి వైద్యం, నర్సింగ్ స్టాఫ్, డ్యూటీ డాక్టర్లు, అడ్మినిస్ట్రేషన్ టీమ్ అందించిన సేవలు అద్భుతం. నాణ్యమైన వైద్యం, సరసమైన ఖర్చుతో అందించిన సేవలకు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికీ ఈ హాస్పిటల్‌ను సిఫారసు చేస్తున్నాము.

రోగుల విశ్వాసమే... మా సేవలకు నిజమైన గుర్తింపు.

శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు

When a child arrives with severe fever and food poisoning, families need fast diagnosis and steady nursing support. At Sriram Multi Super Speciality Hospital, Ongole, Dr. Sanala Dheeraj Babu led timely treatment that helped young patient G. Datta recover fully and return home healthy. For appointments, visit our Contact page or call 81848 28282.

Leave a Reply

Post Comment