Sriram Multi Super Speciality Hospital, Ongole, has run a free health camp on the first Thursday of every month for the past 15 years. The camp on 1 October 2026 received a strong public response.
Ophthalmologist and Phaco Surgeon Dr. Puranapu Mahitha explained common eye problems, the precautions people should take, and the different lenses used in treatment. She urged everyone not to ignore eye health and to see an eye specialist as soon as symptoms appear.
About 300 people used free tests valued at around Rs. 10,000, covering 16 investigations such as ultrasound scan, computerised advanced eye tests, ECG, blood pressure, sugar, thyroid, haemoglobin, BMD, and dental checks.
Free specialist care and diagnostics at Sriram Hospital, Ongole — so families can find problems early, including eye disease.
The team examined patients and gave advice and follow-up guidance on the spot.
Moments from the first-Thursday free health camp at Sriram Multi Super Speciality Hospital, Ongole, on 1 October 2026.
Dr. Chapala Vamsi Krishna (also searched as Dr. Chapla Vamsi Krishna), MS (Ortho) Osmania, M.Ch (Ortho), UK-trained in Spine & Joint Replacement Surgery, Sriram Multi Super Speciality Hospital, Ongole.
శ్రీరామ్ హాస్పిటల్ మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.
గత 15 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి గురువారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో భాగంగా 1/10/2026 న మన శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నిర్వహించిన మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది.
కంటికి వచ్చే వివిధ రకాల ఇబ్బందులు, జాగ్రత్తలు, లెన్స్‌ల గురించి కంటి వైద్య నిపుణులు, ఫ్యాకో సర్జన్ డాక్టర్ పురాణపు మహిత గారు అవగాహన కల్పించారు. కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సమస్యలు కనిపించిన వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు.
సుమారు 300 మంది అల్ట్రా సౌండ్ స్కాన్, ఆధునిక కంటి పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్, థైరాయిడ్, హిమోగ్లోబిన్, బీఎండీ, దంత పరీక్షలు లాంటి 10 వేల రూపాయల విలువ గల 16 రకాల టెస్ట్‌లను ఉచితంగా వినియోగించుకున్నారు.
డాక్టర్ చాపల వంశీ కృష్ణ, డాక్టర్ చాపల శాంత కుమారి మరియు బహుళ విభాగాల వైద్యులు పరీక్షించి సలహాలు, సూచనలు అందించారు.
For appointments, visit the Doctors page, Ophthalmology, or call 81848 28282.