డాక్టర్ వంశీ కృష్ణ గారికి “టైమ్స్ నౌ ఇన్‌స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ఇండియా” జాతీయ అవార్డు
ప్రముఖ వార్తా సంస్థ “టైమ్స్ నౌ” దేశవ్యాప్తంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను సత్కరించే క్రమంలో, ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ జాయింట్ రిప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారిని “ఇన్‌స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ఇండియా” (Inspiring Orthopaedic Surgeon Of India) అవార్డుకు ఎంపిక చేసింది.
జూన్ 27 శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని తాజ్ పాలస్ హోటల్‌లో నిర్వహించిన “టైమ్స్ నౌ డాక్టర్స్ డే కాంక్లేవ్ – 2026” జాతీయ సదస్సులో డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారి సేవలను కొనియాడుతూ ఇండియన్ ఆర్మీ మెడికల్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మురళీధరన్ గారు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది.
Dr. Chapala Vamsi Krishna (also searched as Dr. Chapla Vamsi Krishna), Chief Joint Replacement Surgeon at Sriram Multi Super Speciality Hospital, Ongole, received the national honour “Inspiring Orthopaedic Surgeon of India” at the Times Now Doctor’s Day Conclave 2026 (9th Edition) held at Taj Palace Hotel, New Delhi on 27 June 2026. The award was presented by Lieutenant General Muralidharan, Director General, Indian Army Medical Services.
The Times Now honour celebrates Dr. Chapala Vamsi Krishna’s dedicated joint replacement surgery work and community healthcare service across Ongole and Prakasam district.
Dr. Chapala Vamsi Krishna, MS (Ortho) Osmania, M.Ch (Ortho), serves as Chief Joint Replacement Surgeon at Sriram Multi Super Speciality Hospital, Guntur Road, Ongole. Patients seeking advanced orthopaedic and joint replacement care can consult him at the hospital’s orthopaedics department.
Highlights from the Times Now Doctor’s Day Conclave 2026 in New Delhi and the felicitation at Sriram Hospital, Ongole.








































































For appointments with Dr. Chapla Vamsi Krishna, visit the Doctors page or call Sriram Hospital, Ongole on 81848 28282.